కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరు ఖరారైంది. అధికారికంగా రేపు ప్రకటించే అవకాశం ఉంది. అధిష్టానం ప్రతినిధులు ఆంటోనీ, అంబికా సోనీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు. దాదాపు 75 మంది సిద్ధరామయ్య పేరును సూచించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తరపున 121 మంది గెలిచిన విషయం తెలిసిందే. సాయంత్రానికి వారు ఢిల్లీ వెళతారు. కాంగ్రెస్ అధిష్టానం రేపు సీఎం పేరును ప్రకటించనుంది.
కాంగ్రెస్ పార్టీ తరపున 121 మంది గెలిచిన విషయం తెలిసిందే. సాయంత్రానికి వారు ఢిల్లీ వెళతారు. కాంగ్రెస్ అధిష్టానం రేపు సీఎం పేరును ప్రకటించనుంది.