కత్తిలాంటి బ్యూటీ కత్రినా మళ్లీ దొరికిపోయింది. తనకు రణబీర్ జస్ట్ ప్రెండ్డే అంటూ తన లవ్ ఎఫైర్ ని చాలా సీక్రెట్ గా ఇన్నాళ్లు మెయిన్ టెన్ చేసింది. అయితే ఆ మద్య స్పెయిన్ ఈ ఇద్దరి హాలీడే ట్రిఫ్ కి వెళ్లి ఫోటోగ్రాఫర్స్ కి దొరికిపోయారు. అయినప్పటికీ అమ్మడు అలాంటిదేమీ లేదంటూ బుకాయించింది. కానీ ఇపుడు తప్పించుకోలేనంతగా దొరికిపోయింది.
ఇపుడు మీరు చూస్తున్న ఆ ఫోటోస్ కత్రినా, రణబీర్ కపూర్ స్పెయిన్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు ఎవరో ఫోటోగ్రాఫర్ సీక్రెట్ గా తీసినవి. అప్పుడెప్పుడో వెండితెరపై బికిని అందాలతో కనువిందు చేసిన కత్రినా ఈ మద్య అసలు బికినియే కట్టలేదు. కానీ ఇక్కడ మాత్రం తన ప్రేమికుడితో బికినీ కట్టి సముద్రం ఒడ్డున ఎంజాయ్ చేస్తోంది. ఎవ్వరూ లేని బీచ్ లో బికినీతో దొరికిపోయిన కత్రినా...ఇపుడు రణబీర్ కపూర్ తో ప్రేమబంధంపై ఏమంటుందో చూడాలి.