ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 27 July 2013

    ఎవ‌డు తీశాడు... అత్తారిల్లు చూస్తాడ‌ట‌!

    Yevadu Director Vamsi Curiosity on Pawan Movie, ramcharan yevadu director Vamsi paidipally about attarintiki daredi, vamsi want to watch pawan kalyan movie
    రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా తీస్తాడు. అల్లు అర్జున్ లేక‌పోతే ఈ సినిమానే లేదని చెప్పేస్తాడు. ఎవ‌డు సినిమా తీశాను కానీ...అత్తారింటికి దారేది సినిమా చూడాల‌ని కుతూహ‌లంగా ఉందంటాడు. ఇదంతా ద‌ర్శకుడు వంశీ పైడిప‌ల్లి హంగామానే. ఆయ‌న మాట‌లు అర్థం చేసుకోలేక జ‌నాలు గిల‌గిలా కొట్టుకొంటున్నారు. మ‌నోడు ఏం తీశాడో ఎలా తీశాడో తెలియ‌దు కానీ... తేడా వ‌స్తే మాత్రం చ‌ర‌ణ్ అభిమానులు ఊరుకొనేట్టు లేరు.

    ఇప్పటికే చిత్రసీమ‌లో ఎవ‌డు "పేస్ ఆఫ్" సినిమాకి కాపీ అనే బ్యాడ్ ప్రచారం సాగుతోంది. క్లైమాక్స్ కూడా అంతంత మాత్రమే అని సెన్సార్ సభ్యులు అన్నట్టు తెలిసింది.ఈ ప‌రిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఎవ‌డు ఎలా ఉంటుందా అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. మ‌హేష్‌బాబుతో త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని ప్రక‌టిస్తున్న వంశీ పైడిప‌ల్లి భ‌విత‌వ్యం 31న తేలిపోనుంది.

    Tollywood

    Bollywood

    Kollywood