సినిమాను పైసా ఖర్చు లేకుండా ఎలా ప్రమోట్ చేయాలో పూనంకి తెలిసినంతగా మరే హీరోయిన్ కి తెలియదనుకుంటా. ప్రమోషన్ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్న బిగ్ స్టార్స్ సైతం నషా కోసం పూనమ్ చేస్తోన్న ప్రమోషన్ చూసి నోళ్లు వెళ్లబెడుతున్నారు. శుక్రవారం రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం పూనమ్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసింది.
పబ్లిసిటి కోసం చెప్పినా...ఆమె గుండెల్లోంచి వచ్చినా పూనం పాండే నోట మాట వచ్చిందంటే అది బులెట్టే అవుతోంది. తన సినిమాను హిట్ చేస్తే ఈసారి ఖచ్చితంగా బట్టలిప్పుతానని రీసెంట్ స్టేట్ మెంట్ ఇచ్చిన ఈ శృంగార నాయకి ఇపుడు పోర్నోగ్రఫికీ తన మద్దతు వుంటుందని ప్రకటించింది. మరి పోర్నోగ్రఫీ గురించి అంతగా మాట్లాడుతున్నావ్ కొంపదీసి నషాలో ఆ సీన్స్ ఏమైనా చేశావా అంటే యస్ ...అని ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది.
అంతేకాదు మిగతా సినిమాల్లోలాగా రోమాన్స్ సీన్స్ లో మూలుగు సౌండ్స్ రావని, సెక్స్ చేసేటప్పుడు చాలామంది మాట్లాడే మాటలు ఈ సినిమాలో పెట్టామని చెబుతోంది. ఇక సెక్స్ సీన్స్ లో హీరో సిగ్గుపడ్డాడని, అయితే నేను కాసేపు రేప్ చేస్తున్నానుకోని కోపరేట్ చేయమని అతడిని సీన్స్ లో నటింపజేశానని చెబుతోంది. మరి ఎన్నో మాటలు చెప్పి హీరోతో పూనం చేసిన రోమాన్స్ తెరపై ఏ రేంజ్ లో పడిందో తెలియాలంటే శుక్రవారం మార్నింగ్ షో చూడకతప్పదు.