ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 1 August 2013

    చైతు పై కన్నేసిన సమంత

    samantha eye in nagachaitanya
    సమంత పద్ధతి మార్చి చైతు పై కన్నేసింది ఎక్కువగా చీరాలలో చూడేదారులలో కనువిందు చేసే ఈ క్యూట్ బ్యూటి అందర్నీ ఖంగు తినిపిస్తూ ఇలా కొత్త లుక్ తో రెడీ అయింది. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ తన పద్ధతి మార్చింది ఇంతకీ ఈ లుక్ ఎవరి కోసం అనుకుంటున్నారా! చైతు కోసం సమంత ఇలా పూర్తిగా మారిపోయింది. నాగచైతన్య తో అక్కినేని కుటుంబ కధా చిత్రం ‘మనం’ లో సమంత నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

    ఈ సినిమా వారిద్దరి కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ మూవి ‘ఏమి మాయ చేసావే’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాల తరువాత మోస్ట్ హ్యాండ్ సమ్ పైర్ గా పేరున్న వీరిద్దరూ కలిసి రోమెన్స్ చేస్తున్న సినిమా ‘మనం’  టాలీవుడ్ సినిమా చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు కలిసి నటిస్తున్న కుటుంబ కధా చిత్రంగా ‘మనం’ రికార్డు కెక్కింది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా పై చాల భారీ అంచనాలే ఉన్నాయి.

    Tollywood

    Bollywood

    Kollywood