ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 23 August 2013

    క‌త్రినా వెంట‌నే ఒప్పుకుందట‌

    Katrina in Mental
    స‌ల్మాన్, క‌త్రీనా ల ప్రేమాయాణం ..ఆత‌రువాత బ్రేక‌ప్ బాలీవుడ్ లో బాగా హిట్ అయిన సినిమా లాంటిది. స‌ల్మాన్ తో బ్రేక‌ప్ అయిన త‌రువాత యువ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కు ద‌గ్గరైంది. ఇక గాళ్ ఫ్రెండ్స్ ను ఎప్పటిక‌ప్పుడు మార్చేస్తూ వుండే స‌ల్లు భాయ్.. తాజాగా ఒక ఫారీన్ బ్యూటీని ఫిదా చేసి ..వీలు దొరికిన‌ప్పుడల్లా.. ఆ హాట్ బ్యూటీ తో స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ చేస్తున్నాడనే విష‌యం తెలిసిందే.అస‌లు విష‌యం ఏమిటంటే…. ప్రస్తుతం స‌ల్లుభాయ్..వాళ్ల సోదురుడు సోహైల్ తెర‌కెక్కిస్తున్న “మెంట‌ల్” చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.

    ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్స్ కూడా స‌ల్లుబాయ్ సోద‌రి అల్వీరా.. బావ అతుల్ అగ్ని హోత్రి . ఈ చిత్రంలో ఒక ఐట‌మ్ సాంగ్ చేయ‌మ‌ని క‌త్రీనాను అడిగార‌ట‌., చేస్తుందో లేదో అనే సందేహాంతో నే క‌త్రీనా ను అప్రోచ్ అయ్యార‌ట‌. , అయితే క‌త్రీనా మాత్రం వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. ., ఎందుకంటే స‌ల్మాన్ కుటుంబ స‌భ్యులంటే త‌న‌కింక ప్రేమ , అభిమానం ఉంది కాబ‌ట్టే వెంట‌నే అంగీక‌రించానంటోంది. ఇదంతా చూస్తుంటే ..ఈ మ‌ధ్య ర‌ణ‌బీర్ క‌పూర్ తో బ్రేక‌ప్ అయ్యింది కాబ‌ట్టి..మ‌ళ్లీ మాజీ ల‌వ‌ర్ కు ఏదోలా ద‌గ్గర‌వ్వడానికి ట్రై చేస్తుందేమో అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే ఇక స‌ల్మాన్.. మాత్రం అంత ఛాయిస్ క‌త్రీనాకు ఇవ్వక పోవ‌చ్చునేది ఆయ‌న స‌న్నిహితులు టాక్ మ‌రి.

    Tollywood

    Bollywood

    Kollywood