ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 23 August 2013

    టాప్‌హీరో గే బిహేవియ‌ర్‌

    Top Hero Gay Behaviour
    పార్టీలో ఏం చేస్తున్నామో తెలియ‌న్నంత‌గా ఎన్నో వింత‌లు జ‌రిగాయి. ఇందులో షారుఖ్‌ఖాన్ చేసిన హంగామాకి అంద‌రూ బిత్తర‌పోయారు. ఇదంతా హైఫై లైఫ్ అంటూ కొంత మంది మాత్రం లైట్ తీసుకున్నారు. షారుఖ్ ఖాన్‌,దీపికాప‌దుకొనె న‌టించిన చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ అనూహ్యరీతిలో భారీ విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంది. ఈ మూవీ ఇంత స‌క్సెస్‌ను చ‌విచూస్తుందా అని ఎవ‌రూ ఊహించ‌ని విష‌యం. ఇదే మాట‌ను షారుఖ్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా ఎవ‌రి ఖాతాలోకి వెళ్ళింది అంటే, అదే చెన్నైఎక్స్‌ప్రెస్ డైరెక్టర్ రోహిత్‌శెట్టి. మొద‌టి నుండి ఈ మూవీను రోహిత్‌శెట్టి స్టైల్ అంటూ ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఈ స‌క్సెస్ కూడ రోహిత్‌శెట్టి క‌లెక్షన్స్ అంటూ ప్రమోష‌న్ జ‌రుగుతుంది.

    నిన్న జ‌రిగిన చెన్నెఎక్స్‌ప్రెస్ స‌క్సెస్ పార్టిలో షారుఖ్‌,రోహిత్‌శెట్టికు ముద్దు మీద ముద్దులు పెడుతూ ముద్దుల వ‌ర్షం కురిపించాడు. ప‌క్కన దీపికా ఉన్నా ప‌ట్టించుకోకుండా రోహిత్‌ను కౌగింలించుకూంటూ పార్టి ఆధ్యంతం హ‌గ్‌లతో,కిస్‌ల‌తో ఇద్దరూ స్పెష‌ల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఈ స‌క్సెస్ పార్టిను జ‌ర‌ప‌టానికి ఏ రిజ‌న్ లేదుకాని, ఈ మూవీకు ఇలాంటి పార్టి జ‌రుపటానికి చాలానే రీజ‌న్స్ ఉన్నాయంటూ పార్టీను స్టార్ట్ చేశాడు షారుఖ్‌. దాదాపు 300 కోట్ల క‌లెక్షన్స్ మార్క్‌ను అవ‌లీల‌గా రీచ్ కాబోతున్న చెన్నెఎక్స్‌ప్రెస్ మూవీకు అన్ని చోట్ల నుండి బాక్సాపీస్ క‌లెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. చెన్నెఎక్స్‌ఫ్రెస్ పార్టీ ఎంజాయ్ మూమెంట్‌లో జ‌రిగిన షారుక్‌, రోహిత్ ఫోటోలు సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌లో డిప్రెంట్ ఫీలింగ్‌ను క్రియోట్ చేస్తున్నాయి.

    Tollywood

    Bollywood

    Kollywood