ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 8 August 2013

    టెన్షన్ పడుతున్న మహేష్ బాబు

    Mahesh Babu in Tension
    బాక్సాపీస్ దేవుడు, ద‌ర్శకుల శిల్పం ప్రిన్స్ మ‌హేష్‌బాబు కంగారు ప‌డుతున్నాడు. సంతోషంగా పుట్టిన రోజు వేడుకలు జ‌రుపుకుంటున్న మ‌హేష్ ఎన్నడూ లేని విధంగా కంగారు పడుతున్నాడంట‌. నెం.1 మూవీ అంటేనే మ‌హేష్ వ‌ణికిపోతున్నాడు. లండ‌న్ భారీ షెడ్యూల్ మ‌హేష్‌కు ఎంతో సంతోషాన్ని క‌లుగిస్తుంది అనుకుంటే, ప్యామిలి అంతా ప‌క్కన‌ ఉన్నాప్రిన్స్ ఆలోచ‌న‌లు మాత్రం నెం.1 మూవీ మీదే ఉన్నాయంట‌. ప్రిన్స్ ఆందోళ‌న చెంద‌టానికి కార‌ణం ద‌ర్శకుడు సుకుమారే కార‌ణం అంట‌.

    అనుకున్న లండ‌న్ షెడ్యూల్‌ను మరి కొద్ది రోజులు పొడిగించే ప‌నిలో ఉన్నాడు సుకుమార్. అస‌లే బ‌డ్జెట్ త‌డిసి మోప‌డు అవుతుంటే సుకుమార్ చేష్టలు మ‌హేష్ ను క‌ల‌వ‌ర‌పెడుత‌న్నాయంట‌. ఇప్పటికే అనుకున్నదాని కంటే ఎక్కువ బ‌డ్జెట్ అయి, మూవీకు లాభం రాక‌పోయినా, క‌నీసం పెట్టింది వ‌స్తే చాలు అనుకుంటున్న నిర్మాత‌లు, ఈ లండ‌న్ షెడ్యూల్‌ను ఎట్టి ప‌రిస్టిల్లో పొడింగించేది లేదంటూ డైరెక్టర్‌కు ఇండికేష‌న్స్ పంపారంట‌. దీంతో నెం.1 మూవీలో ఏం జ‌రుగుతుందో ప్రిన్స్‌కు అర్ధం కావ‌టం లేదు. పేరుకు లండ‌న్ షెడ్యూల్‌లో నెం.1 మూవీ షూటింగ్ అంటున్నా, ప్రిన్స్‌కు మాత్రం ప్యామిలి ట్రిప్‌లా అనిపిస్తుంది. కాని ఓవ‌ర్ బ‌డ్జెట్ టెన్షెన్ మాత్రం ప్రిన్స్‌ను వెంటాడతూనే ఉంద‌ట‌.

    Tollywood

    Bollywood

    Kollywood