పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ పవర్ చూపించేందుకు రెడి అవుతున్నాడట. ఇప్పటికే తెలంగాణ పవర్ ఏంటో చూసిన ఆయన ఇక ఆ పవర్ ను తనే చూపిస్తానంటున్నాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమా విషయంలో తెలంగాణ దెబ్బ పవన్ కు తగిలిన విషయం అందరికే తెలిసిందే.
ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమా సీమాంద్ర తడాఖా ను ఎదుర్కోబోతోంది, ఏ రాజకీయ పార్టీతో సంబందం లేకున్నా కూడా పవన్ కు మాత్రం ఆ తిప్పలు తప్పడం లేదనుకోండి, అయినా ఆయన మాత్రం అదేమి పట్టించుకోకుండా తన మితృడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి తెలంగాణ పవర్ చూపించేందుకు రెడి అయ్యాడు.
త్వరలో గబ్బర్ సింగ్ సీక్వెల్ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ తో ‘కోబాలి’ అనే సినిమాను తీయబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇది పవర్ ఫుల్ తెలంగాణ యోధుని సినిమా, అందులో తెలంగాణ పవర్ ను తన పవర్ స్టార్ తో పండించనున్నాడు అంటున్నారు, రాజన్నతో నాగార్జున చూపించిన పవర్ కంటే ఇది అదిరిపోతుంది అని మాత్రం ఆయన అభిమానులు భావిస్తున్నారు.