ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 28 September 2013

    అందాల ముద్దుగుమ్మకు బికినీ మోజు

    అందాల ముద్దుగుమ్మకు బికినీ మోజు
    స‌న్నీలియాన్.. మ‌ల్లికాశెరావ‌త్, బిపాస బ‌సు, జాక్విల‌న్ ఫెర్నాండేస్..యానా గుప్తా.. స్కార్లెట్ విల్సన్ ఈ ముద్దుగుమ్మల పేర్లు వింటే..యంగ్ ఆడియెన్స్ హృద‌యాలు పుల‌కించిపోతాయి. ఇక వీళ్లు టు పీస్.. సింగిల్ పీస్ బికినీలు వేశారంటే..అబ్బాయిల‌కు పండ‌గే. ఎందుకంటే..వాళ్ల ఫిగ‌ర్స్ ఆ రేంజ్ లో వుంటాయి … అదే డ్రెస్ సోన‌మ్ కపూర్ లాంటి హీరోయిన్ ధ‌రిస్తే.. చూడ‌టం కాస్త క‌ష్టం క‌దా.? అయిన‌ప్పటికీ సోన‌మ్ త‌న చెల్లిలు నిర్మించే బోయే ఒక చిత్రంలో ఈ హాట్ లుక్ లో క‌నిపించ‌డానికి సిద్దం అవుతుంది.

    వాస్తవంగా త‌న బాడి బికీనికి సెట్ కాక‌పోయినా.. కుర్రకారుని త‌న హాట్ లుక్ తో ఇంప్రెస్ చేయ‌డానికి ఇలా చేస్తుంద‌ట‌. రేఖ హీరోయిన్ గా చేసిన “ఖుబు సూర‌త్” సినిమా ను సోన‌మ్ లీడ్ రోల్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ మ‌ధ్యే “రానా జాన” చిత్రంతో ఒక మంచి స‌క్సెస్ ను త‌న ఖాతాలో వేసుకున్న సోన‌మ్ క‌పూర్.. ఖుబ్ సూర‌త్ రీమేక్ తో హాట్ హీరోయిన్ గా ఇమేజ్ గెయిన్ చేయ‌డానికి గ‌ట్టిగా ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి సోన‌మ్ క‌పూర్ ఆశ తీరుతుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ….!

    Tollywood

    Bollywood

    Kollywood