ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 13 October 2013

    పవన్ తో ప్రణీతకు ముడిపడింది

    పవన్ తో ప్రణీతకు ముడిపడింది
    పవన్ తో ప్రణీతకు ముడిపడింది అన్న టాక్ టాలీవుడ్ లో  మొదలయింది, ఇన్నాళ్లు పవన్ కు బాగ్యాన్ని కలిగించే బాగ్యలక్ష్మి ఎవరవుతారా.. అన్న దానికి తెరపడింది అంటున్నారు. అత్తారింటికి దారేది లో మరదలుగా పవన్ మనసును దోచిన ప్రణీత తోనే పవన్ ఫిక్సయ్యాడు అంటున్నారు.

    గబ్బర్ సింగ్ లో భాగ్యలక్ష్మిగా శృతిహాసన్ ఇన్నాళ్లు ఆభాగ్యాన్ని తనవద్దనే ఉంచుకుంది. మరోసారి గబ్బర్ సింగ్ -2 లో కూడా  శృతినే ఆ బాగ్యాన్ని దక్కించుకుంటుంది అనుకున్నారు. కాని ఆ చాన్స్ ఈ సారి ప్రణీత కొట్టేసిందట.

    అత్తారింటికి దారేది లో ఆమె పర్ ఫార్మెన్స్ చూసి అదిరిపోయిన పవన్ కూడా తన గబ్బర్ సింగ్ -2 లో ప్రణీతకు ఓకే చెప్పేసాడట. అయితే ప్రణీత మాత్రం ఇంకా తనకు అలాంటి ఆఫర్ రాలేదని, వస్తే మాత్రం తన భాగ్యంగా భావిస్తానని చెప్పింది అంటే మరదలు పిల్ల ఓకే చెప్పేసిందన్నమాట. ఈసినిమా ‘బెంగాల్ టైగర్’ పేరుతో తెరపైకి రానుంది.

    Tollywood

    Bollywood

    Kollywood