మన బొమ్మరిల్లు హాసిని పెళ్లి అయిన తరువాత సినిమాలకు దూరమై పోయింది.హాయిగా ముంబాయిలో భర్త రితీష్ దేశ్ ముఖ్ తో కలసి హ్యాపి అంటూ లైఫ్ లీడ్ చేస్తుంది. మంది కథలు వస్తే ఖచ్చితంగా చేస్తానని చెబుతూ టైమ్ పాస్ చేస్తుంది. మ్యారేజ్ తరువాత మరీ హాట్ గా నటించాలంటే కష్టమైన పని కాబట్టి.. కథా బలం వున్న సినిమాల కోసం ఎదురుచూస్తుందట. మరి ఈ ముద్దుగుమ్మ కోరిక ఏ డైరెక్టర్ తీరుస్తాడో కానీ.. జెన్నీ బేబి ఈ లోపు ఒక సినిమా కమిట్ అయ్యింది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా ఆయన సోదరుడు తెరకెక్కిస్తున్న జయహో సినిమాలో జెన్ని బేబి ఒక కీ రోల్ చేస్తుందట. ఈ చిత్రం తెలుగులో చిరంజీవి , మురుగ దాస్ కాంబినేషన్ లో వచ్చిన స్టాలిన్ సినిమాకు రీమేక్. డైసీ షా, సనాఖాన్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయితే జెనీలియా రోల్ మాత్రం సినిమా కథకు కీలకమట. వీల్ చైర్ కు పరిమితమైన రోలే అయినప్పటికీ .. కథ పరంగా కీలకమట.జెన్నీ నటించే పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని తెలుస్తుంది. అయితే జెనిలియా నటనకు అబ్బుర పడ్డామని మూవీ యూనిట్ టాక్. మరి అంతగా మన బొమ్మరిల్లు బ్యూటీ ఏమి చేసిందో తెలియాలంటే.. ఈ చిత్రం విడదులయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం మీద జెన్ని బేబి రీ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తుంది మరి.

No comments:
Post a Comment