ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 20 November 2013

    ఈరోజు పవర్ స్టార్ ఎంట్రీ

    ఈరోజు పవర్ స్టార్ ఎంట్రీ, Power Star Pawan Kalyan Entry
    హైదరాబాద్ లో నవంబర్ 14న ప్రారంభమైన చిల్డ్రెన్ ఫెస్టివల్ ఈరోజు(నవంబర్20)న ముగియనున్నాయి. ఈ ముగింపు ఉత్సవాలను ఘనంగా జరుపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

    నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపినట్లు తెలిసింది.

    పవన్ కు అసలే చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి, అదే విధంగా పవన్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉండడం వలన ఈ వేడుకకు పవన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఇందుకోసం ఈ కార్యక్రమం జరిగే చోట భారీ బందోస్తును ఏర్పాటు చేసారు.

    మరి పవర్ స్టార్ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలియనున్నది.

    Tollywood

    Bollywood

    Kollywood