ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 18 November 2013

    పోరాడుతున్న ఒక్కడు

    పోరాడుతున్న ఒక్కడు
    మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "1 నేనొక్కడినే". మహేష్ సరసన కీర్తి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే "1 నేనొక్కడినే" పాటలు విడుదల కానున్నాయి. అయితే ఇందులో మహేష్ కొన్ని ఫైట్ సన్నివేశాలు చేస్తున్నపుడు తీసిన ఫోటోలు ప్రమోషన్స్ కోసం విడుదల చేసారు.

    Tollywood

    Bollywood

    Kollywood