ఇటివల అనుష్క మీడియా ముందుకు వచ్చినపుడు కొంత మంది విలేఖరులు మీరు బాహుబలి,రుద్రమదేవి చిత్రాలు పూర్తి అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయ్ అది నిజమేనా అని అడిగితే ,దీనికి వెంటనే అనుష్క ‘ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు . అయ్యిన నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాల ఉన్నాయ్ అని చెప్పుకోచింది. ’ . అసలు మీకు ఏలాంటి క్వాలిటీస్ ఉన్న అతను కావాలి అనుకుంటున్నారు అని అడిగితే .. ” అమ్మో నా కోరికల చిట్టా చాల పెద్దది అవ్వని చెబితే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు ముందుకి రారు . దాంతో నాకు జీవితం లో పెళ్లి అవ్వదు అని చిలిపిగా సమాధానం చెప్పింది . అయ్యిన ఇప్పటికే 32 ఏళ్ళు వచ్చిన పెళ్ళికి ఎందుకు అనుష్క సిద్ధం గా లేదో ఎవ్వరికి అర్ధం కావడం లేదు .
Friday, 15 November 2013
Tollywood