ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Tuesday, 3 December 2013

72 కోట్లకు..'1'

72 కోట్లకు..'1'
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ '1 - నేనొక్కడినే'  ను రికార్డ్ అమౌంట్ కు ప్రముఖ బాలీవుడ్ సంస్థ ఎరోస్ తీసుకున్నట్టు ట్రేడ్ టాక్. సుకుమార్ డైరెక్షన్లో 14 రీల్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ డిస్ట్రిబ్యూషన్ , శాటిలైట్ హక్కులన్నీ ఎరోస్ కే 72 కోట్లకు చెందేలా అగ్రిమెంట్ జరిగిన్నట్టు లేటెస్ట్ ట్రేడ్ టాక్.
72 కోట్లకు..'1'
డిసెంబర్ 19 న ఆడియో ను గ్రాండ్ గా న్యూ స్టైల్ తో రిలీజ్ చేసి జనవరి 10 న వరల్డ్ వైడ్ గా సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే సన్నాహాల్లో నిర్మాతలు, ఎరోస్ సంస్థ ప్లానింగ్ లో ఉన్నారని ట్రేడ్ టాక్. ఓ తెలుగుకు  సినిమా ఈ రేంజ్ లో మార్కెట్ రావడం ట్రేడ్ లోనూ , ఇండస్ట్రీ లోనూ టాక్ ఆఫ్ ద న్యూస్ అయిందని అంటున్నారు.

Post Comments

No comments:

Post a Comment