ఈ రోజు కెనడియన్ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ పుట్టినరోజు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీను తన అందాలతో పరుగులు పెట్టించిన ఈ బ్యూటీకు ఈ రోజు చేదు అనుభవం ఎదురయ్యింది.
సన్నీలియోన్ కొత్త ఫోటో రిలీజ్ అయితే చాలు. తెగ హడావిడి చేసే మీడియా సైతం సన్నీను పట్టించుకోలేదట. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్లు సైతం సన్నీలియోన్ బర్త్‌డేను లైట్ తీసుకున్నారు. బాలీవుడ్ బడా స్టార్లు సైతం విష్ చేయటానికి ఇంట్రెస్ట్ కాదు కదా, అటు వైపే ఆలోచించలేదట. అతి కొద్ది మంది మాత్రమే సన్నీలియోన్‌కు విష్ చేశారు.
సన్నీలియోన్ నటించిన షూట్ అవుట్ ఎట్ వదాల మూవీ సక్సెస్ సాధించడంతో ఎంతో ఖుషీగా ఉన్న సన్నీకు ఈ రోజు అప్‌సెట్ చేసిందని బాలీవుడ్ కథనం. ఓ నెల రోజుల నుండే తన బర్త్‌డే అని బాలీవుడ్ స్టార్లకు మెసేజ్ ఇచ్చిన సన్నీకు ఈ విధమైన రెస్పాన్స్ ఒకింత బాధకలింగించింది. సాయంత్రం అంధేరిలో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఇవ్వనున్న సన్నీ ఈవెంట్‌కు ఎంత మంది వస్తారో, అసలు రారో అని టెన్ష్‌న్ మీద ఉంది.