ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 12 July 2013

    అత్తారింట్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్

    Pawan Kalyan  Dialogues | Attarintiki Daaredi
    ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్....ఆ పేరులోనే కాదు ఆ ఫేస్ లో ఏదో ప‌వ‌ర్ వుంది. అందుకే ప‌వ‌న్ తెర‌పై ఏం చేసినా ప‌వ‌ర్ ఫుల్ గానే వుంటుంది.  ముఖ్యంగా డైలాగ్స్ చెప్పడంలోనూ ప‌వ‌న్ స్టైలే వేరు. గ‌బ్బర్ సింగ్ లో త‌న‌దైన స్టైల్లో కేక పెట్టించిన ప‌వ‌ర్ స్టార్ ఇపుడు అత్తారింటికి దారేదీ సినిమాలోనూ అదే పాలో అయ్యాడ‌ట‌.

    ఇక డైరెక్టర్ త్రివిక్రమ్  గురించి చెప్పేదేముంది.అస‌లే మాట‌ల మాంత్రికుడాయే. త‌న పెన్ ప‌వ‌ర్ ని ప‌వ‌ర్ స్టార్ చేత మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా అత్తారింట్లో చూపించాడ‌ట‌. ఈ సినిమాకు ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ఈ నెల 21న రిలీజ్ చేయ‌బోతున్నారు . ఆ ఫస్ట్ లుక్ లో వున్న రెండు డైలాగ్స్ లీక‌య్యాయి. ఆ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ మీకోసం.....................

    డైలాగ్1; అరువు....నీకు ఓపిక వున్నంత వర‌కు...నీ వాయిస్ లో బేస్ వున్నంత వ‌ర‌కు
                ఎగురు.....నీ కాళ్లలో స‌త్తువ వున్నంత‌వ‌ర‌కు
                కానీ సూటిగా చూడ‌కు...స్టైట్ గా రాకు...ఎందుకంటే నా క‌ళ్లలో ప‌వ‌ర్ ని త‌ట్టుకోలేవు...నా రూటులో ఇమ‌డలేవు

    డైలాగ్2; నోట్లో మాట‌...గ‌న్ లో తూట వేస్ట్ గా వుండ‌కూడదు
                  మాట జారినా....తూట పేలినా ప్రాణాలు పోతాయి

    అదిరిపోయాయిక‌దా.?  టీజ‌ర్ లోని డైలాగ్సే ఇలా వుంటే సినిమాలో ఇంకెన్ని ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ వున్నాయో క‌దా..? మ‌రి త్రివిక్రమ్ ప‌వ‌న్ చేత చెప్పించిన డైలాగ్స్ అన్ని చూడాలంటే ఆగస్టు7దాకా వెయిట్ చేయ‌క‌త‌ప్పదు .

    Tollywood

    Bollywood

    Kollywood