ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 15 July 2013

    ఆమెను మ‌హేష్‌బాబు ముద్దు పెట్టుకున్నాడా..?

    Mahesh Babu | Liplock Scene |  One 1 | Movie
    ఒక్కసారి లిప్‌లాక్‌కు అల‌వాటు ప‌డ్డ హీరోకు మ‌రో అవ‌స‌రం రావాలే కాని మొహ‌మాటం అడ్డువ‌చ్చినా ప‌ర్వాలేదు అనేస్తాడు. ఇప్పుడు మ‌హేష్‌బాబు లిప్‌లాక్ సీన్‌ల‌ను త‌న మూవీలో మొహ‌మాట‌లంతో కంప‌ల్సరీ చేస్తున్నాడు. హీరోయిన్ మాత్రం క‌న్‌ప్యూజ‌న్‌లో ఇంకొంచెం ఘూటుగా ముద్దు ఇస్తుంద‌ట‌. ఇదంతా మ‌హేష్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఒన్ లో జ‌రిగింది.

    మ‌హేష్‌బాబు స‌ర‌స‌న హీరోయిన్‌గా ఇండియ‌న్ మోడ‌ల్ కృతిస‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ బ్యూటీ మ‌హేష్‌కు స‌రిస‌మాన‌మైన హైట్‌లో ఉంటుంది. ఇద్దరిది కూడ మంచి పెయిర్ అంటున్నారు అంద‌రూ.ఖ‌లేజాలో అనుష్కకు లిప్‌లాక్ ఇచ్చేసిన మ‌హేష్‌, ఒన్ మూవీలోనూ కృతికు లిప్‌టాక్ ఇచ్చేశాడంట‌.

    ఈ ముద్దు సీన్‌ మూవీ ఎండింగ్ వ‌ర‌కూ సీక్రెట్‌గానే ఉంచుదామ‌నుకుంటే ఇప్పుడు లీక‌య్యింది. ఈ సీన్‌లో కృతి ఎమోష‌న‌ల్ అయి మ‌హేష్‌కు నిజంగానే లిప్ లాక్ ఇచ్చేసింద‌ని ఐర్లాండ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న యూనిట్ నుండి స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

    Post Comments

    Tollywood

    Bollywood

    Kollywood