ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 15 July 2013

    ప‌వ‌న్ హీరోయిన్‌కు పిచ్చెక్కింది.

    Pawan Kalyan Heroine | Nikisha Patel | Mad
    ప‌వ‌న్ హీరోయిన్‌కు పిచ్చెక్కింది. ఇది మామూలు పిచ్చి కాదు, ఎవ‌రైన కింద నుండి పైకి వెళ‌తారు, ఈమె అలా కాదు, పై నుండి కిందకు వెళుతుంది. మ‌నం చెప్పుకునేది ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర‌స‌న కొమ‌రం పులి మూవీలో న‌టించిన హీరోయిన్‌ బేబి నికిషాప‌టేల్ గురించి. 2010లో వ‌చ్చిన హై ఎక్స్‌పెక్టేష‌న్ మూవీ కొమ‌రంపులి.

    ఇది మెగా అభిమానులకు తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. హీరోయిన్‌గా ఎక్కువ అవ‌కాశాలు రాకపోయిన‌ప్పటికి ఇప్పటికీ మేనేజ‌ర్లతో ఎప్పుడూ ట‌చ్‌లోనే ఉంటుంది. క‌న‌డం, మ‌ల‌యాళం సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. లేటెస్ట్‌గా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ ఓం లో ఓ ఐటెం సాంగ్ కూడ చేసింది.

    హీరోయిన్‌గా అవ‌కాశాలు ద‌క్కక‌పోయోస‌రికి, చివ‌రికి ఈ క‌ల‌ర్‌ఫుల్ ఇండ‌స్ట్రీ మీద పిచ్చి పెరిగి ఎటువంటి కేర‌క్టర్లు చేస్తుందో అర్ధం కాకుండా పోయింది. త‌న‌కు ఎన్ని ఆఫ‌ర్లు వ‌స్తున్నా, ప‌వ‌న్ హీరోయిన్ అనే ప్రొఫైల్‌ను మాత్రం వాడుకోవడం త‌ప్పటం లేదంట‌.

    Post Comments

    Tollywood

    Bollywood

    Kollywood