ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 17 July 2013

    మ్యూజిక్ డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్

    PAWAN KALYAN | BECOMONG | MUSIC DIRECTOR
    పవన్ తన సినిమా జీవితంలో అనేక అవతారాలు ఎత్తాడు హీరోగానే కాకుండా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా, ఫైట్ మాస్టర్ గా, రచయితగా, గాయకుడిగా, దర్శకుడిగా ఇలా రకరకాల పాత్రలు నిర్వహించి ఎందరో అభిమానులను కూడ కట్టుకున్నాడు. సినిమా నిర్మాణాలకు సంబందించి ఇన్ని బాధ్యతలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారపోతున్నాడా అనే సందేహం ఫై హారుమోనియయ్ పెట్టె పట్టుకుని స్వరాలు వాయించడానికి ప్రయత్నిస్తూ బుద్దిగా కూర్చున్న పవన్ కళ్యాణ్ కు సంబందించిన పై ఫోటోను చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. పవన్ ఎల్లప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటాడు కాబట్టి భవిష్యత్తులో ఈ పవర్ స్టార్ మ్యూజిక్ స్టార్ గా మారిన ఆశ్చర్యం లేదు.

    ఈ ఫోటో మటుకు ‘అత్తారింటికి దారేది’ షూటింగ్ గేప్ మధ్యలో అక్కడున్న హారుమోనియమ్ పెట్టి పుచ్చుకుని ఇలా పోజులిచ్చి తన యూనిట్ సభ్యులను ఆశ్చర్య పరిచాడు. ఈ శుక్రవారం జరగబోతున్న ఈ సినిమా ఆడియో వేడుకకు సుదూర ప్రాంతాలనుండి కూడా పవన్ అభిమానులు రాబోతున్నారన్న వార్త రావడంతో ఈ ఆడియో వేడుక పాస్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పవనిజమ్ అంటే అంత క్రేజ్.... 

    Tollywood

    Bollywood

    Kollywood