సహజంగా అబ్బాయిలకు చాలా రకాల గోల్స్ ఉంటాయి. వాటిని రీచ్ అవడం కోసం నానాయాతన పడుతుంటారు. ఎలాగైనా జీవితంలో పైకి రావాలని కలలుకంటారు. ఆ కలలను సాకారం చేసుకొని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అది సహజమే. అయితే అమ్మాయిలలో ఎక్కువ శాతం మంది ఆల్రెడీ సెటిల్ అయిపోయిన అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారు. కోరికలు అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఉంటాయని అంటుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న ప్రణీత. దీనిపై ప్రణీత వెరైటీగా స్పందించింది.
ఏ ఇండస్ట్రీలో అయినా ఇదే జరుగుతుంది. ఇక సినిమా పరిశ్రమలో కూడా అంతే జరుగుతుంది. అయితే అందరి విషయం ఎలా ఉన్నా కానీ నేను కొంచెం స్పెషల్ అంటుంది మన మరదలి పిల్ల. బావ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ పిల్ల తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాతో దశ, దిశా రెండూ మారిపోయాయి. సినిమా ఆఫర్లతో పాటు రోజుకో రిబ్బన్ కటింగ్ తో బాగానే సంపాదిస్తుంది. ప్రణీత అందానికి ఫిదా అయిపోయిన జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాత సినిమా లో ఆవకాశం ఇచ్చాడు. మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా బుక్కయింది.
అయితే అందరు హీరోయిన్స్ లా కాకుండా కొంచెం కొత్తగా ఆలోచిస్తుందట. అందరి హీరోయిన్స్ లా ఫాంలో ఉన్నన్ని రోజులు దండుకొని తర్వాత ఎవరినో ఒకరిని కట్టుకొని పోయే మనస్తత్వం నాది కాదని.. తనకి వయస్సు వచ్చిన అబ్బాయిలకు కొన్ని కోరికలు ఎలా ఉంటాయో... తనకి కూడా ఆ వయస్సులో ఉండేవని చెబుతుంది. అమ్మో ప్రణీత గడుసు పిల్లెనని...ఏ మొహమాటం లేకుండ మాట్లాడుతుందని అంటున్నారు సినీ జనాలు. ఎలాగైనా జీవితంలో పైకి రావాలని... నచ్చిన మగాడిని పెళ్లి చేసుకోవాలని.. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని.. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలని.. ఇలా ఎన్నెన్నో కోరికలు ఉన్నాయని తన కోరికల చిట్టా బయటపెడుతుందట. మరి అమ్మడి కోరికలు తీరేదెప్పుడో.. ఆ నచ్చిన మగాడెక్కడున్నాడో!