ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Friday, 26 July 2013

మహేష్ బాబు కత్తి అనుష్కకు తగిలింది

Mahesh Babu, Anushka, Knife, First Aid
విషయంలోకి వెళ్తే స్నేహం కొద్ది చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్న మహేష్ బాబు మరియు అనుష్కల మధ్య ముఖ్యమయిన కొన్ని సన్నివేశాలను తెరకేక్కిస్తుండగా
ఒకానొక సన్నివేశంలో మహేష్ బాబు విసిరిన కత్తి అనుష్కకి తగిలి స్వల్ప గాయాలు అయ్యాయి వెంటనే అనుష్కను హాస్పిటల్ లో చేర్పించారు . గతంలో ఒక్కడు సైనికుడు చిత్రాలు చేసిన స్నేహంతో మహేష్ బాబు ఇందులో ప్రత్యేక పాత్ర చెయ్యడానికి ఒప్పుకున్నాడు . ఈ చిత్రంలో కృష్ణం రాజు , రానా దగ్గుబాటి కూడా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు .

ఈ మధ్యనే ఐమాక్స్ లో ఈ చిత్ర రషెస్ చూసిన గుణశేఖర్ సంతృప్తి చెందినట్టు సమాచారం . ఈ చిత్రం 3డి లో రానున్న విషయం విదితమే. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

Post Comments

Tollywood

Kollywood