పవస్టార్‌ను తొక్కేశారు. ఏ పవర్‌స్టార్ అనుకుంటున్నారా. మన టాలీవుడ్ పవర్‌స్టార్ కాదండి, తమిళ్‌నాడు ఫిల్మ్ ఇండస్ట్రీకు సంబంధించిన పవర్‌స్టార్ శ్రీనువాసన్ గురించి. అతి తక్కువ కాలంలోనే కోళీవుడ్ ఫిల్మ్ఇండస్ట్రీలో కామెడీ ఫాలోయింగ్ ట్రెండ్‌ను క్రియోట్ చేసుకున్న యాక్టర్ శ్రీనివాసన్ అంటే తెలియని వారుండరు. శ్రీనివాసన్‌ను కోళీవుడ్ ఇండస్ట్రీ ముద్దుగా పవర్‌స్టార్ అని పిలుచుకుంటుంది. ఈ బిరుదును శ్రీనివాసన్ తెచ్చుకోలేదు. తనకు తానే పవర్‌స్టార్ అని పిలిపించుకుంటాడు.
సరిగ్గా రెండు నెలల క్రితం ఈ పవర్‌స్టార్ అంటే కోళీవుడ్‌లో పిచ్ఛ క్రేజ్. తమిళ్ కమెడియన్ సంతానం కంటే విపరీతమైన ఫ్యాన్ ఫ్యాలోయింగ్‌ను తెచ్చుకునే సమయంలోనే శ్రీనివాసన్ చాలా ఛీటింగ్ అండ్ ఫ్రాడ్ కేసుల్లో ఇరుక్కొన్నాడు. అంతే కాకుండా శింబు ఫాదర్ టి.రాజేందర్, శ్రీనివాసన్‌పై కేసును కూడ పెట్టాడు. కోళీవుడ్‌లోని చాలా మంది యాక్టర్స్‌కు శ్రీనివాసన్ అంటే నచ్చదు. అందుకే శ్రీనివాసన్ పవర్‌స్టార్‌ను ఎక్కడి చిక్కితే అక్కడ తొక్కేశారు.
ఈ సమయంలోనే శ్రీనివాసన్ చేస్తున్న వెకిలి చేష్టలు సిని అభిమానులకి నచ్చలేదు. ఒకప్పుడు పవర్‌స్టార్ అంటే ఇష్టపడే వాళ్ళు, ఇప్పుడు ఛీ అంటున్నారంట.