ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 26 July 2013

    విప్పిచూపించినా ప్రేక్షకులు చూడ‌లేదంట‌

    People, Dont See, Poonam Pandey, Nude Scenes
    సిల్వర్‌స్క్రీన్ మీద మరింత కాంతివంతంగా కనిపించే ఆ అంద‌చందాల కోసం, త‌నంటే ప‌డిచ‌చ్చిపోయో అభిమానం ఉన్న ప్రేక్షకులు సైతం ఆ మూవీను చూడ‌టానికి థియోట‌ర్‌కు రావ‌డంలేదంట‌. ఇదంతా పూన‌మ్ డెబ్యూ ఫిల్మ్ న‌షా బి-టౌన్ టాక్ గురించి చెబుతుంది. పూన‌మ్ పాండే డెబ్యూ ఫిల్మ్ న‌షా మూవీ ఈ రోజు స్క్రీన్స్‌ను హిట్ చేసింది.

    బాలీవుడ్ అంతా ఈ హాట్‌మోడల్ ఏ రేంజ్‌లో యాక్టింగ్ చేసిందో చూడాలని ఆత్రుత‌తో థియోట‌ర్లు వెళ్ళి న‌షా పాగ‌ల్ మూవీ అంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ముఖ్యంగా న‌షా మూవీలో చెప్పుకోద‌గ్గ స్టోరి లేకుండానే ఒక్క పూన‌మ్ గ్లామ‌ర్ కోస‌మే మూవీను తెర‌కెక్కించారు. అందులోనూ పూన‌మ్ అందాలు థియోట‌ర్లో కంటే ముందుగానే రిలీజ్ చేసిన పోస్టర్లు,ట్రైల‌ర్సే బాగున్నాయంటున్నారు. ఎంతో ఆశ‌తో వెళ్లిన‌ అభిమానుల సైతం న‌షా మూవీ కిక్కెంచిలేదంటూ వెన‌క్కి వ‌చ్చేశారు.

    న‌షామూవీకు ఆశించిన దానికంటే ఎక్కువుగానే మార్కెట్ జ‌రిగింది. ఇంకో విష‌యం ఏంటంటే న‌షాకు సీక్వెల్ కూడ ప్లానింగ్‌లో ఉంద‌ని ముందుగానే యూనిట్ అనుకున్నారంట‌. మొద‌టి మూవీ నెగిటివ్ టాక్ రావ‌డంతో సీక్వెల్ ఇక అట‌కెక్కిన‌ట్టే అంటున్నారు.

    Post Comments

    Tollywood

    Bollywood

    Kollywood