మహేష్ కెరియర్ లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ‘దూకుడు’ సినిమాలోని డైలాగ్స్ అన్నీ కూడా హైదరాబాద్ ఉర్దూ తో కలిపిన నైజాం శ్లాoగ్ లో ఉంటాయి ‘కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు’ లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ మహేష్ నోటి నుండి వినిపించగానే ప్రేక్షకులు మైమరిచిపోయి కాసుల వర్షం కురిపించారు. ఇది అప్పట్లో ఒక సెన్సేషన్. కోస్తా జిల్లాల ప్రాంతానికి చెందిన శ్రీనువైట్ల ‘దూకుడు’ లో తెలంగాణ నైజాం యాస ప్రయోగించడం అప్పట్లో ఒక హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం అదే శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘ఆగడు’ సినిమా స్క్రిప్ట్ లో అదే పద్ధతిని ఉపయోగిస్తూ అటు నైజాం యాస ఇటు కోన సీమ యాస కలబోసి పంచ్ డైలాగులతో ప్రిన్స్ మహేష్ బాబును కొత్త లుక్ లో తాను దర్శకత్వం వహిస్తున్న ‘ఆగడు’ సినిమాలో చూపించబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఇలా శ్రీనువైట్ల స్క్రిప్ట్ తయారుచేయడానికి ఒక కారణం ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో అటు సీమంద్రాలోను ఇటు తెలంగాణా లోను ఉద్యమాల సెగతో వేడెక్కి పోతోంది. కాబట్టి వచ్చే సంవత్సరం మధ్యలో విడుదల అయ్యే ఈ సినిమా విడుదల నాటికి రాష్ట్రము ఏకంగా ఉంటుందో లేకుంటే రెండుగా విడిపోతుందో తెలియదు కనుక శ్రీనువైట్ల ఈ టెక్నిక్ ఉపయోగిస్తున్నాడు.
టాలీవుడ్ ప్రిన్స్ ను అందరివాడిగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ‘ఆగడు’ సినిమా స్క్రిప్ట్స్ లోని డైలాగ్స్ అటు సీమాంధ్ర ఇటు తెలంగాణా యాసలకు అనుగుణంగా స్క్రిప్ట్ ను, డైలాగ్స్ ను కలబోసి రాసు కుంటున్నాడని వినికిడి. ఈ సంవత్సరం నవంబర్ లో మొదలు అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మహేష్ అభిమానులలో చాల అంచనాలు ఉన్నాయి కనుక రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలవారికి నచ్చే విధంగా ‘ఆగడు’ స్క్రిప్ట్ ఉంటుందని సమాచారం. ఎదిఎమైన శ్రీనువైట్లకు ముందు చూపు చాల ఉంది అనే అనుకోవాలి...