ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 24 August 2013

    రేంజ్‌ను మ‌ర్చిపోతున్న ప‌వ‌న్‌కళ్యాణ్

    రేంజ్‌ను మ‌ర్చిపోతున్న ప‌వ‌న్‌కళ్యాణ్
    1996 నుండి 2013 వ‌ర‌కు ప‌వ‌న్ సిని జీవితం కొన‌సాగుతుంది. ఈ సిని జీవితంలో ప‌వ‌న్ గురించి మాట్లాడుకోవాలంటే 2001కి ముందు, 2001కి త‌రువాత అంటూ ప‌వ‌న్ ఫిల్మ్ గ్రాఫ్‌ను తీసుకోవాలి. ప‌వ‌న్ త‌న మొద‌టి ఏడు మూవీలతో సూప‌ర్ స‌క్సెను చూస్తే, 2001 త‌రువాత వ‌చ్చిన మూవీలు ఏవి ప‌వ‌న్ రేంజ్‌కి త‌గ్గమూవీలు కాద‌ని అంటున్నారు. ఒక్క గ‌బ్బర్‌సింగ్ మూవీ త‌ప్పితే జాని త‌రువాత వ‌చ్చిన ఏ మూవీ కూడ ప‌వ‌న్ రేంజ్‌కి చేయాల్సిన సినిమాలు కాద‌ని నిశ్శంకోచంగా అంద‌రూ చెబుతున్న మాట‌. ప‌వ‌న్ క‌థ‌ను వినేట‌ప్పడు, ఆ డైరెక్టర్ ప‌ర్సనాలిని గౌర‌వించి ఒప్పుకున్నవి త‌ప్పితే ఆ ద‌ర్శకులు ప్రతిభ‌ను చూసి ఒప్పుకున్నవి కాదు.

    ఈ విష‌యాన్ని ప‌వ‌న్ చాలా సంద‌ర్భాల్లో వివ‌రించాడు. అందుకే ప‌వ‌న్ ఇచ్చిన ఆ న‌మ్మాకాన్ని చాలా మంది డైరెక్టర్లు అబాసుపాలు చేశారు. ప‌వ‌ర్ ఫుల్ క‌లెక్షన్లు కొల్లగొట్టే హీరో వ‌ద్ద నుండి బాక్సాపీస్ వ‌ద్ద డ‌ల్ అనిపించే స్టోరీల‌తో మూవీల‌ను తెర‌కెక్కించారు. ఇక‌నైన ప‌వ‌న్ క‌థ‌ల విష‌యంలో ఆలోచింది నిర్ణయం తీసుకోవాల‌ని, క‌థ‌లో గ‌న్‌ను చూసో, డైరెక్టర్ మీద జాలివేసో మూవీల‌ను ఒప్పుకోకూడ‌ద‌ని అభిమానులు కోరుతున్నారు. గ‌బ్బర్ సింగ్ త‌రువాత పూరిజ‌గ‌న్నాథ్ తీసిన కెమెరామెన్ గంగ‌తో రాంబాబులో కూడ స‌రైన క‌థ‌లేక అది బాక్సాపీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డింది. అంతే కాకుండా వివాదాల చుట్టు తిరిగి థియోట‌ర్లుల‌కు న‌ష్టాన్ని కూడ చేకూర్చుంది. అత్తారింటికి దారేది మూవీ ఎటువంటి స‌క్సెస్‌ను చూపిస్తుందో రిలీజ్ అయితే కాని తెలియ‌దు.

    Tollywood

    Bollywood

    Kollywood