ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 23 August 2013

    టాలీవుడ్‌లో కొత్త షేపులు

    Tollywood New Looks
    టాలీవుడ్‌కి బాలీవుడ్ నుండి కొత్త హీరోయిన్స్ ఇంపోర్ట్ అవ‌డం కొత్తేమికాదు. కాక‌పోతే ఈ మ‌ధ్యకాలంలో ఫేమ‌స్ హీరోయిన్స్ ఎవ‌రూ టాలీవుడ్‌పై క‌న్నెత్తి చూడ‌లేదు. సౌత్ ఇండియ‌న్ హీరోయిన్స్‌లో జ‌రుగుతున్న పోటీకి మిగ‌తా హీరోయిన్స్ సైతం  సౌత్‌పై దృష్టి పెట్టడానికి ఛాన్స్ లేకుండా పోయింది. లేటెస్ట్‌గా ఓ ముగ్గురు బాలీవుడ్ భామ‌లు మ‌న టాలీవుడ్ మూవీల‌తో బిజిఅవుతున్నారు. వాళ్ళే వాణి క‌పూర్‌, సోనాల్ చౌహ‌న్‌, అదా శ‌ర్మ. ఈ ముగ్గురు హీరోయిన్లు టాలీవుడ్‌కి ఎంట్రి ఇస్తున్నారు. వీరిలో సోనాల్ చౌహ‌న్ 2008లో వ‌చ్చిన రెయింబో మూవీతో డెబ్యూ ఎంట్రి ఇచ్చింది. ఈ మ‌ధ్య కాలంలో బాల‌క్రిష్ణ అప్‌క‌మింగ్ మూవీకి హీరోయిన్‌గా ఎన్నో నెల‌ల నుండి చ‌ర్చలు జ‌రిగి సోనాల్‌చౌహ‌న్‌ని సెల‌క్ట్ చేశారు.

    వాణిక‌పూర్‌,నాని స‌ర‌స‌న న‌టిస్తున్నంది. బాలీవుడ్ బిగ్ హిట్‌గా నిలిచిన బ్యాండ్ బ‌జా భార‌త్ మూవీ రిమేక్‌గా సౌత్ లో రిమేక్ అవుతున్న ఈ మూవీలో నాని స‌ర‌స‌న వాణిక‌పూర్ హీరోయిన్‌గా చేస్తుంది. నెక్ట్స్ హాట్ బ్యూటి అదా శ‌ర్మ. అదా శ‌ర్మ వ‌ర్మ హీరోయిన్‌గా ఇప్పటికే ముద్రప‌డింది. టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్టర్ పూరిజ‌గ‌న్నాథ్,నితిన్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్‌లో అదాశ‌ర్మ న‌టిస్తుంది. ఈ విధంగా ఈ సంవ‌త్సంలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్ త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోబోతున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood