పేరెంట్స్ పక్కనే ఉన్నారు. కాని ప్రియుడితో రొమన్స్‌ని ప్లాన్ చేసింది. ఇదంతా దీపికా యవ్వారం. చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ సూపర్ సక్సెస్‌ను సాధించడంతో దీపికా పదుకొనె తన ప్యామితో స్పెయిన్ టూర్ వేసింది. ఇప్పుడు స్పెయిన్‌లో దీపికా కుటుంబం అంతా ఎంజాయ్ మూడ్‌లో ఉన్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం దీపికా లవర్ రణ్‌భీర్ కపూర్ కూడ ఇదే స్పాట్‌కి వచ్చాడు. కాకపోతే రణ్‌భీర్ వచ్చింది కత్రినాకైఫ్‌తో. వీరిద్దరూ స్పెయిన్‌లోని ఇబిజా బీచ్‌లో బికినీలతో రొమాన్స్ చేసుకొని, ఆ ఫోటోలను నెట్‌లో పబ్లిష్ చేసి దీపికాకు చెక్ పెట్టారు. దీంతో రణ్‌భీర్ కపూర్, దీపికా పదుకొనె ల మధ్య ఉన్న ఎఫైర్ కాస్త చెడిపోయింది.
రణ్‌భీర్ ఎంజాయ్ చేసిన సేమ్ స్పాట్, సేమ్ బీచ్‌లోనే దీపికా ప్యామిలీతో దిగింది. అయితే ఇక్కడ రొమాన్స్ చేయటానికి భాయ్‌ప్రెండ్‌ని కూడ పిలిచింది.ఈసారి భాయ్‌ప్రెండ్ రణ్‌భీర్‌కపూర్ కాదు. రామ్‌లీలా మూవీ కోసం రణ్‌వీర్‌సింగ్‌తో జోడికట్టిన దీపికా, ఈ హీరోతో రొమాన్స్ చేయాటానికి స్పెయిన్ టూర్‌కి ఇన్వైట్ చేసింది. త్వరలోనే రణ్‌వీర్‌సింగ్ స్పెయిన్‌కి వెళ్ళి దీపికాతో రన్‌భీర్,కత్రినా రొమాన్స్ చేసిన సేమ్ బీచ్‌లోనే రొమాన్స్ చేయటానికి రెడీ అయ్యారు. ఫ్యామిలి టూర్ రెండు రోజుల్లో ఫినిష్ చేసుకొన్న తరువాత దీపికా,రన్‌వీర్ సింగ్ పర్సనల్ రొమాన్స్ స్టార్ట్ అవుతుందని ఇప్పటికే బాలీవుడ్‌లో హాట్‌టాపిక్ నడుస్తుంది.