ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 29 September 2013

    ఎన్టీఆర్ కు ధైర్యం చెప్పిన పవన్ కళ్యాణ్

    ఎన్టీఆర్ కు ధైర్యం చెప్పిన పవన్ కళ్యాణ్
    నందమూరి చిన్నోడికి మెగా హీరో భయపడకు అంటూ దైర్యం చెప్పాడు, ఎన్టీఆర్ బి బ్రేవ్... ఇక ముందుకు పో, ఏమి కాదంటూ రూట్ క్లియర్ చేసాడు అంటున్నారు. ఈ ఇద్దరు హీరోలు మంచి మితృలే, కాని ఎప్పుడు కలుసుకున్నారు, ఎలా ధైర్యం చెప్పాడు అనే కదా.. మీ సందేహం.

    వారు కలుసుకోలేదు, కాని ఎన్టీఆర్ కు తను చేసిన పనితో ధైర్యం చెప్పాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ సినిమాకు వచ్చిన అడ్డంకులే ఎన్టీఆర్ సినిమాకు వస్తాయని అనుకుంటున్న విషయం తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’ ని అడ్డుకుంటామన్నట్టే హరిక్రిష్ణ వైఖరితో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాను అడ్డుకుంటామన్న హెచ్చరికలు వచ్చాయి.

    కాని పవన్ ధైర్యం చేసి తన ‘అత్తారింటికి దారేది’ సినిమాను రిలీజ్ చేసాడు, కాని అలాంటిదేమి జరగలేదు.  ఇలాంటి రాజకీయ అంతరాలు నాయకుల మద్యే ఉన్నాయి, కాని సిని అభిమానుల్లో లేవని నిరూపించాడు, ఇలా... ఎన్టీఆర్ భయపడకు నీసినిమాకు అడ్డంకులు ఏమి లేవంటూ ధైర్యం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood