ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 29 September 2013

    నితిన్ బాగా క‌ష్టప‌డ్డాడు

    నితిన్ బాగా క‌ష్టప‌డ్డాడు
    గుండెజారి గ‌ల్లంత‌య్యిందే మూవీ త‌రువాత వ‌స్తున్న నితిన్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ కొరియార్ బాయ్ క‌ళ్యాణ్ మూవీకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్ అయింది. అలాగే మూవీకు సంబంధించిన థియోట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడ రిలీజ్ అయింది. రిలీజ్ అయిత థియోట్రిక‌ల్ ట్రైల‌ర్ బాగుండ‌టంతో ఈమూవీపై పాజిటివ్ టాక్స్ మొద‌లైనాయి. ఈ సంద‌ర్భరంగా గౌత‌మ్ మీన‌న్ మాట్లాడుతూ “ఇదివరకు మా సంస్థనుండి తెలుగు మరియు తమిళ భాషలలో లో బడ్జెట్ సినిమాలను నిర్మించాము. ఈ సినిమాతో పెద్ద బడ్జెట్ చిత్రాలకు శ్రీ కారం చుడుతున్నాము. దర్శకుడు ఈ సినిమా స్క్రిప్ట్ ను చెబుతున్నప్పుడు అందులో ప్రేమ, యాక్షన్, రొమాన్స్ మొదలగు అంశాలు కనిపించడంతో వెంటనే అంగీకరించాను. నితిన్ వాళ్ళ నాన్నగారు సుధాకర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ పూర్తికావడంలో ఎంతోకీలక పాత్ర పోషించారు” అని చెప్పాడు.

    ప్రేమ్‌సాయి ఈ మూవీకు డైరెక్టర్‌గా ప‌నిచేశాడు. నితిన్ స‌ర‌స‌న యామిగౌతం హీరోయిన్‌గా చేసింది. నితిన్ ఈ మూవీ కోసం చాలా క‌ష్టప‌డ్డాడ‌ని డైరెక్టర్ చెప్పాడు. మూవీ ఆడియో ఫంక్షన్‌కు సంబంధించిన డేట్స్‌ను త్వర‌లోనే అనౌన్స్ చేయ‌నున్నారు. ఎట్‌ప్రెజెంట్ నితిన్ పూరిజ‌గ‌న్నాధ్ హార్ట్ ఎటాక్ మూవీలో న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించిన స్పెయిన్ షెడ్యూల్ రెడీ అయింది. పూరి జ‌గ‌న్నాద్ మూవీపై ప‌వ‌న్ నితిన్‌ భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నడ‌ని, ఆ మూవీ స‌క్సెస్ అయితే నితిన్ మార్కెట్ కూడ పెరుగుతుంద‌ని టాలీవుడ్ అంటోంది.

    Tollywood

    Bollywood

    Kollywood