ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ మరోసారి సంచలనమైంది. ఎప్పుడూ నోటి దురుసును చూపని సన్నీలియోన్, ఈ సారి మాత్రం ఓ స్టేట్‌మెంట్‌ను పబ్లిగ్‌గా ఇచ్చింది. తన అప్‌కమింగ్ మూవీ కోసం సన్నీలియోన్ ఈ తరహా స్టేట్‌మెంట్ ఇచ్చింది. 'టినా అండ్ లోలో' అనే యాక్షన్ మూవీలో సన్నీలియోన్ నటిస్తుంది. ఈ మూవీలో సన్నీలియోన్ యాక్షన్ తరహా స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించబోతుంది.
అయితే సన్నీలియోన్ ఎప్పుడూ సుకుమారమైన వ్వవహారాలే నడిపింది కాని, యాక్షన్ స్టంట్స్ చేయాలంటే కష్టమే కదా అని చిత్ర నిర్వాహకులు అనుకున్నారు. అందుకే సన్నీకు ఓ ఆఫర్ ఇచ్చారు. 'మీతో యాక్షన్ ఫిల్మ్ తీస్తున్నాము కాని, మీరు యాక్షన్ స్టంట్స్ చేయాల్సిన అవసరం లేదు, ఆ తరహా స్టంట్స్ అంతా మీ డూప్ చేస్తారులే' అని చెప్పారంట. దీంతో ఒళ్ళు మండి సన్నీలియోన్ నిర్మాతలకు, డైరెక్టర్‌కూ స్టాంగ్‌గా సమాధానం ఇచ్చింది.
'నాకు ఎటువంటి డూప్ అవసరంలేదు. నేను చాలా దృఢంగా ఉన్నాను. అటువంటి యాక్షన్ స్టంట్స్ నాకు కొత్తేమి కాదు. నాకు డూప్ అవసరం లేదు' అని ప్రెస్ మీట్ పెట్టి మరీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ కూడ 'సన్నీకు డూప్ పెట్టడంలేదు,తను సొంతంగా యాక్షన్ స్టంట్స్‌ను చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ కోసం సన్నీలియోన్ గన్ షూటింగ్, బాక్సింగ్ ట్రైనింగ్ వంటి వాటిల్లో మూడు నెలలుగా ప్రావిణ్యం సంపాదించుకుంది' అంటూ వివరణ ఇచ్చారు.