ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 13 October 2013

    తెలుగు సినిమా ఫై సమంత వింత కామెంట్స్

    తెలుగు సినిమా ఫై సమంత వింత కామెంట్స్
    క్యూట్ హీరోయిన్ సమంత తెలుగు సినిమా నిర్మాతలకు క్లాసు పీకుతోంది. ఏకం గా సినిమాలు ఎలా తీసి హిట్స్ కొట్టాలో విజయసూత్రాలు చెపుతోంద .రామయ్య వస్తావయ్య ప్రమోషన్ లో పాల్గొన్న సమంత రామయ్య లో కధ లేకున్నా చాలా అందం గా కనపడే తనకోసం జూనియర్ పంచ్ డైలాగులు కోసం రామయ్య వస్తావయ్య చూడమంటూ స్పీచ్ లు ఇస్తోంది .

    ఇంతవరకు బాగానే ఉన్నా మరో అడుగు ముందుకు వేసి తమిళ , మలయాళ నిర్మాతలు చక్క గా 2 లేదా 3 కోట్ల తో సినిమాలు తీసి హిట్స్ సాధిస్తూ 10 నుంచి 15 కోట్ల వరకు కలెక్షన్స్ సంపాదిస్తూ ఉంటే మన తెలుగు నిర్మాతలు ఇలా భారీ సినిమాలు అంటూ ఎందుకు పరుగులు తీస్తున్నారో అర్ధం కావడం లేదంటూ ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో వస్తే తాను డి-గ్లామర్ రోల్ చేయడానికి కూడా రెడీ అంటోంది.మరొక ఆచ్యర్య కరమైన విషయం ఏమిటంటే తనకు స్క్రిప్ట్ నచ్చితే పారితోషికం అన్న టాపిక్ లేకుండా ఆ సినిమాలో ప్రాఫిట్స్ షేరింగ్ రూపం లో తీసుకుంటూ నటించడానికి తాను రెడీ అని చెపుతున్న సమంత వింత కామెంట్స్ టాలీవుడ్ దసరా పండుగ హాట్ టాపిక్ గా మారాయి.

    Tollywood

    Bollywood

    Kollywood