బాలీవుడ్ నటి జియా ఖాన్ మర్డర్ మిస్టరి ఈ రోజు ఆసక్తికరమైన మలపు తిరిగింది. జియా ఖాన్ ది హత్యే అని అందుకు సంబంధించి కొన్ని సి సి టీవీ ఫోటోలు జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ విడుదల చేసింది. జియా ఖాన్ ప్రియుడు సూరజ్ పంచోలి తండ్రి ఆదిత్య పంచోలి….జియా ఖాన్ మృతిచెందిన రోజు రాత్రి ఆమె అపార్టుమెంటుకు వచ్చిన విషయం సిసీటీవీలో రికార్డయింది. దృశ్యాలను రబియా ఖాన్ ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. ఈ సి సి టీవీ పుటేజ్ లో సూరజ్ పంచోలి తండ్రి ఆదిత్య పంచోలి కదలిలికలు పలు అనుమానాలు రేపుతున్నాయి.





