ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 27 November 2013

    3000 కేలరీస్ కరిగించడానికి గంట ముద్దు కావాలట !

    3000 కేలరీస్ కరిగించడానికి గంట ముద్దు కావాలట
    దర్శకుడు పూరి జగన్నాధ్ మరో సారి తన వెరైటి ని చూపించాడు. తన చిత్రాలకు ఆసక్తి కరమైన టైటిల్స్ ను పెట్టి ఆకట్టుకొనే పూరి.. మరో ఇంట్రస్టింగ్ ధీమ్ తో అలరించాడు. పూరి తాజా చిత్రం ‘హార్ట్ ఎటాక్’. నితిన్ హీరో. ఆద శర్మ హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను పూరి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫస్ట్ లుక్ లో ఒక ఆసక్తికరమైన థీమ్ ఇచ్చాడు. ‘ 3000 కేలరీలు బర్న్ చెయ్యడానికి నాకు ఒక గంట కిస్ కావాలి’(I Need A One Hour Kiss to Burn 3000 Calories) అనే ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ఈ లుక్ బలే ఆసక్తి ని రేపుతుంది. క్యాచి ధీమ్ ఇచ్చి.. ట్యాగ్ లైన్ పెట్టాలన్న, యూత్ పల్స్ పట్టాలన్న.. నా తర్వాతే ఎవరైనా ! అని పూరి మరో సారి నిరూపించాడు.

    Post Comments

    No comments:

    Post a Comment

    Tollywood

    Bollywood

    Kollywood