ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 22 November 2013

    ట్యాంక్ బండ్ పై పబ్లిక్ రొమాన్స్ చేసింది ఆ హీరోయినా...!?

    ట్యాంక్ బండ్ పై పబ్లిక్ రొమాన్స్ చేసింది ఆ హీరోయినా...!?
    మొన్న బుధవారం అర్ధరాత్రి 1.30 సమయంలో ట్యాంక్‌బండ్‌పై పబ్లిక్ రొమాన్స్ చేస్తూ ఓ టాలీవుడ్ ప్రేమ జంట పోలీసుల కంటిలో పడిన సంగతి తెలిసిందే. పెట్రోలింగ్ పోలీసులు చివాట్లు పెట్టి పంపించగా ఈ విషయం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంతకీ ఆ జంట ఎవరా అని ఆరాతీసే పనిలో పడ్డారు మీడియా తమ్ముళ్ళు. ఆ హీరో ఎవరో తెలియదు కానీ హీరోయిన్ మాత్రం చాలా అనుమానాలు రేకెత్తిస్తుంది.

    ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం... అమ్మడు ఈ మధ్యనే ఇండస్ట్రీకి వచ్చిందని... మొదట బుల్లితెర యాంకరమ్మగా రాణించిన ఈ పిల్ల... ఆ తర్వాత బూతు సినిమాల దర్శకుడు పుణ్యమా అని హీరోయిన్ అయిపొయింది. ఇప్పటికి మూడే సినిమాలు చేయగా మొదటి సినిమా హీరోతోనే లవ్ సైకిలెక్కి చక్కర్లు కొట్టింది. ఆవిడేనండి రేష్మ. ఆ తర్వాత మూడో సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నా ఆ సినిమా కూడా చతికిలా పడడంతో అమ్మడికి ఇప్పుడు బొత్తిగా అవకాశాలే లేకుండా పోయాయి. ఖాళీగా ఉండి మాత్రం ఏం చేస్తాం అని అనుకుందో లేక బాయ్ ఫ్రెండ్ లేక తోటి హీరోతో అర్థరాత్రి పూట ట్యాంక్ బండ్ పై రోమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యింది.    

    అయితే మళ్లీ బుల్లి తెరపైకి ఏమి వెళ్దామని అనుకుందో లేక వయసులో ఉన్నాం కదా... ఈరోజుల్లో ఇలా ప్రేమ పాఠాలు నేర్చుకోవడం కామన్ అనుకుందో తెలియదు కానీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ హీరో ఎవరు అనేది మాత్రం త్వరగా బయటపడడం లేదు. ఈ పిల్ల ఇంతకు ముందు హీరో నవదీప్ తో కూడా నైట్ పార్టీలకు వెళ్ళేదట. ఒక్క నవదీప్ ఏంటి కుర్ర హీరోలతో ఆల్మోస్ట్ అందరితో క్లోజ్ గానే ఉంటుందట. ఈయన కూడా ఇండస్ట్రీకి కొత్తనో లేక వయసు లో ఉన్నా కదా అని రెచ్చిపోతున్నాడో తెలియదు మరి!

    Tollywood

    Bollywood

    Kollywood