ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే.. రెండు రాష్ర్టాలకు ముఖ్యమంత్రులు కావాలి. ఆ ఇద్దరు సీఎంల పోస్టులకు ఇప్పటికే క్యూలు కట్టిన కాంగ్రెస్ నాయకుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. లాబీయింగ్ పేరుతో అక్కడ ఢిల్లీలో అధినాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వ్యక్తుల పేర్లు చెప్పడం భావ్యంకాదు కాబట్టి.. ఆ విషయాన్ని పక్కనపెట్టి ఒక పసందైన వార్తని మీకందిస్తున్నాం. ఢిల్లీలో ఇప్పుడు చక్రం తిప్పుతున్న ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి.‘రాబోయే రాష్ర్టాలకు అవ్వబోయే ముఖ్యమంత్రుల్ని నేనే నిర్ణయిస్తాను-సిఫార్సు చేస్తాను.
రాహుల్ నేను ఎంత చెబితే అంత... నాసంగతేంటి..?’ అంటూ ఈ ఐఎఎస్ ఆఫీసర్ మొహమాటం లేకుండా కొంతమంది దగ్గర కుండబద్దలు కొడుతున్నట్లు సదరు ముఖ్యమంత్రి పోస్టును ఆశిస్తున్న వ్యక్తుల నోళ్ల నుంచే ఈ మాటలు వినబడుతున్నాయి. అసలు నిన్న కాక మొన్న కన్నా లక్ష్మి నారాయణ కలిసింది కూడా ఐఎఎస్ ఆఫీసర్ నట. ఒకవేళ సిఎం గా కన్నా ను ఎంపిక చేస్తే 250 కోట్లు అడిగాడట. అంత పెద్ద మొత్తాన్ని చెల్లించుకోవటం సంగతి ప్రక్కన పెడితే...మూడు నెలల పదవికి అంత అవసరమా అని వెనక్కి రావటం జరిగిందట.
ఇవన్నీ చూస్తున్న.. వింటున్న మనబోటివాళ్లు నోళ్లు వెళ్లబెట్టాల్సిందే! అసలక్కడ ఏం జరుగుతోంది? ఒక పక్క జీవోఎంల సమావేశాలకు డుమ్మాలు కొడుతున్న మంత్రులు ఒకవైపు... తెలంగాణా పట్ల తిరుగులేని వైఖరితో ముందుకు దూసుకెళ్తున్న మిగతా పరిణామాలు మరోవైపు! ముఖ్యమంత్రి పోస్టును ఒక సోనియాలాంటి వ్యక్తి నిర్ణయిస్తుందే తప్ప... దీనికోసం చక్రాలు తిప్పేస్తున్న ఐఎఎస్‌లు - మద్య దళారీలు లంచాల పర్వంతో... సీఎం పోస్టును ఆశించేవారికి కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. ప్రస్తుత సిఎం కిరణ్ రెడ్డి కూడా 350 కోట్ల డీల్ తోనే సిఎం పదవి దక్కిందని సమాచారం. దీనికి మద్య దళారీ ఎవరంటే.... ఇంకా ఎవరుంటారు సోనియా పెంపుడు కుక్క అహ్మద్ పటేల్. ఇంత మొత్తాన్ని కిరణ్ రెడ్డి జాగ్రత్తగా అప్పచెప్పారట.