ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 19 November 2013

    కొత్తమలుపు తిరుగుతున్న 'గెస్ట్ హౌస్ లో హీరోయిన్' కేసు!

    కొత్తమలుపు తిరుగుతున్న 'గెస్ట్ హౌస్ లో హీరోయిన్' కేసు!
    ఈ నెల 6 వ తేదీన ఓ పొలిటీషియన్ నగర శివార్లోని గెస్ట్‌హౌస్‌లో టాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన ఓ హీరోయిన్ తో ఊహించని విధంగా... రెడ్ హ్యాండెడ్ గా దొరకడం.. ఆ తర్వాత పోలీసుల కక్కుర్తి... రాజకీయ నేతల ఒత్తిడితో ఆ వ్యవహారం అంతటితో సమసిపోయిందని అనుకున్నారు. అనుకోని విధంగా రైడ్ లోని ఓ కానిస్టేబుల్ బయట ప్రపంచానికి తెలిసేలా వాగేయడం.. అది ఇ24తెలుగు.కామ్ లో బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఇదే హాట్ టాపిక్ మారింది.

    అయితే ఇప్పుడు ఆనోటా ఈనోటా పొక్కిన ఈ వ్యవహారం మీడియా దృష్టిలో పడింది. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు ఆ పొలిటిషియన్ ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు అనే దాని కోసం కూపీ లాగారు. ఇప్పటికే ఆ పొలిటీషియన్ ఎవరు అనేది ఓ నిర్ధారణకు వచ్చిన ఓ మీడియా సంస్థ ఆరోజు జరిగిన లస్కోరు యవ్వారం ఎలాగైనా బయటపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఆ పొలిటీషియన్ కు ముచ్చెమటలు మొదలయ్యాయని సమాచారం. సదరు రాజకీయ నేతకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా కష్టమేనని, ఇప్పటికే తమ పార్టీ అదినేత వాయించిన వాయింపులకి తలబొప్పి కట్టిందట. ఇది కనుక బయటకు వస్తే తమ పార్టీ పరువు ఏం కావాలని గట్టిగా నిలదీసారట. ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

    కూపీలాగిన మీడియా సంస్థ కనుక ఈ వ్యవహారాన్ని బయటపెడితే తన పరువుతో పాటు జైలు పాలవడం ఖాయమనుకున్న ఆ పొలిటీషియన్ ఈ గండం నుండి బయటపడడానికి నానాతంటాలు పడుతున్నాడు. అందునా ఇలాంటి వ్యవహారాలను బయటపెట్టడంలో ముందుండే మీడియా సంస్థ కలిపించుకోవడంతో ఇక తన ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖరారైనట్లే! అయితే ఈ వ్యవహారంలోని సదరు హీరోయిన్ మాత్రం ఏమాత్రం బెంగపడకుండా ఇప్పటికే తాను చేస్తున్న సినిమా షెడ్యుల్ లో తనపని తాను చేసుకుంటూపోతుంది. ఈ హీరోయిన్ గతంలో పెళ్లై తన భర్తను కూడా వదిలెయ్యటం... మళ్లీ సినిమాల్లో నటించటం మొదలు పెట్టింది. తను యాక్ట్ చేసిన మొదటి తెలుగు సినిమా 7/జి బృందావన కాలనీ సూపర్ హిట్ అయ్యిన విషయం మీకందరికీ తెలిసిందే.  అప్పుడప్పుడు ఇలాంటి ఘనకార్యాలు చెయ్యటం హీరోయిన్లకు అలవాటే.... దొరికేతే దొంగ లేకపోతే దొర అన్న చందంగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం.  

    రెడ్ హ్యాండెడ్ గా పోలీసులతో  పాటు మీడియాకు దొరికితేనే తామేమీ ఎరుగమని బుకాయించే నటీమణులున్న ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫలానా అని చెప్పినా బుకాయించడం పెద్ద కష్టమేమీ కాదనే ధైర్యంతోనే అమ్ముడు నిబ్బరంగా ఉందట. అయితే ఇప్పుడు ఎటొచ్చి వ్యవహారం చెడింది మాత్రం మననేత గారికే. రెండు నిమిషాల సుఖం కోసం ఇలాంటి లస్కోరు యవ్వారం చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఈ టెన్షన్ తప్పేది కదా బాసు!

    Tollywood

    Bollywood

    Kollywood