మహేష్ బాబు, పవన్ కల్యాణ్.. ఇద్దరూ ఇద్దరే. పారితోషికం అందుకోవడంలో, హిట్లు కొట్టడంలో, ఫ్యాన్ ఫాలోయింగ్ లోనూ తిరుగులేదు.
నెంబర్ వన్ రేసులో ఇద్దరూ ఉన్నారు.
ఇద్దరిలో ఎవరు గొప్ప?? అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే ‘అత్తారింటికి దారేది’ హిట్‌తో పవన్.. మహేష్ కంటే ఓ మెట్టు పైనున్నాడు. ఈ విషయం ఛార్మి మాటల్లో కూడా ధ్వనించింది.
ఇటీవల ఛార్మి ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల చిట్టా విప్పింది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు.. ఈ ఇద్దరితో నటించే ఛాన్స్ వస్తే.. మీరు ఎంచుకొనేది ఎవరిని?? అని అడిగితే…
''ఇంకెవరూ.. పవన్ కల్యాణ్'' అని చటుక్కున చెప్పేసింది. పవనా.. మజాకా??