ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 23 November 2013

    కోటి రూపాయ‌ల విల్లా

    కోటి రూపాయ‌ల విల్లా
    'పిజ్జా 2' అంటూ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విల్లా’. దీప‌న్ ఆర్‌. ద‌ర్శక‌త్వం వ‌హించారు. గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో అందించింది.

    ఈ చిత్రానికి మొద‌టి వారంలో కోటిరూపాయ‌ల వ‌సూళ్లు ద‌క్కాయ‌ట‌. 2013లో ఏ అనువాద చిత్రానికీ కోటి రూపాయ‌లు ద‌క్కలేదు…. ఇదో రికార్డ్‌!! అని చిత్రబృందం చెబుతోంది.

    ఈ సినిమాకి కోటి వ‌చ్చిందో లేదో తెలీదు గానీ.. నిర్మాత‌ల‌కు మాత్రం మాంచి లాభాల‌నే మిగిల్చింది. మారుతికి చెందిన గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఈ సినిమా అనువాద హ‌క్కుల్ని చాలా త‌క్కువ డ‌బ్బుల‌కు తీసుకొన్నారు.

    శాటిలైట్ రైట్స్ ద్వారా పెట్టుబ‌డి వెన‌క్కి వ‌చ్చేసింది. ఇప్పుడు వ‌సూళ్ల రూపంలో జేబులు నిండుతున్నాయి. ద‌ర్శకుడిగానే కాదు, నిర్మాత‌గానూ మారుతి తెలివైన‌వాడే..!

    Tollywood

    Bollywood

    Kollywood