ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Friday, 29 November 2013

సమంత పెనం నుంచి పొయ్యిలోకి పడిందా?!

సమంత పెనం నుంచి పొయ్యిలోకి పడిందా, Samantha in Simbu's Trap, Samantha and Siddharth Break Up, Samantha and Simbu Affair, Samantha latest movie with Simbu
సిద్ధార్థ్ ఇప్పటికే 15 ఇయర్స్ ఇండస్ట్రీ.. అంతకు ముందే పెళ్లి కూడా అయ్యింది. ఇండస్ట్రీకి వచ్చాకా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో వ్యవహారం నడిపాడు. అనంతరం వారితో సిద్దూకు బ్రేకప్ అయ్యింది. అయితే సమంత ఫ్రెష్ గా హీరోయిన్ అయ్యింది. గౌతమ్ మీనన్ తో సానిహిత్యంగానే కనిపించినా... అతడితో ఉన్నది గాడ్ ఫాదర్ రిలేషన్ షిప్పే అని స్పష్టం చేసింది. సిద్దూతో సమంతకు ఎఫైర్ ఉందన్న వార్తలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.

ప్రత్యేకంగా సమంత అభిమానుల అయితే హర్ట్ అయ్యారు. తమ అభిమాన నటి ఒక ముదురు హీరోతో వ్యవహారం నడపడం ఏమిటి? ఏ యువమాస్ హీరోతోనే ఎఫైర్ ఉండి ఉంటే మేము కూడా గర్వించేవాళ్లమే కదా అని అభిమానులు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. వీరందరికీ ఊరటనిచ్చే వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. సిద్దూకు, సమంతకు బ్రేకప్అయ్యిందనేది ఈ వార్త సారాంశం!

సమంత ఇప్పుడు సిద్ధూను వదిలించుకొందని.. సమంత ఇప్పుడు శింబుకు దగ్గర అయ్యిందనేది తాజావార్త. శింబూ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో... ఈ హీరో హీరోయిన్లు దగ్గరయ్యారని వినికిడి. అయితే ఇక్కడ సిద్ధూ కన్నా శింబు డేంజరస్. శింబు కూడా ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ నడిపి వదిలించుకొన్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధూ చేతుల్లోంచి శింబు చేతుల్లో పడ్డ సమంతను చూస్తుంటే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా కనిపిస్తోంది!

Post Comments

No comments:

Post a Comment