ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 20 November 2013

    పవన్ సిగ్గుపడ్డాడా?

    పవన్ సిగ్గుపడ్డాడా, పవన్ సిగ్గు వెనక దాగున్న రహస్యం, పవన్ కళ్యాణ్ ముసి ముసి నవ్వులు
    18వ అంతర్జాతీయ బాలల చలన చిత్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి గవర్నర్ నరసింహన్ తనకు వచ్చిరాని తెలుగులో అత్తారింటికి దారేది చిత్రంలోని పాటలోని కొన్ని లైన్లను చదువుతూ గవర్నర్ అందర్ని ఆకట్టుకున్నారు.

    ఆరడుగుల బుల్లెట్.. ధైర్యం విసిరిన రాకెట్.. గవర్నర్ అంటున్నపుడు పవన్ కళ్యాణ్ సిగ్గు పడుతూ, ముసి ముసి నవ్వులు నవ్వారు.

    అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 

    Tollywood

    Bollywood

    Kollywood