బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెన్నై నగరంలో భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది.వాయుగుండం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చెన్నై లో ఇప్పటి వరకు 14 మంది మరణించారు.