ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 3 December 2013

    మామగారితో హీరోయిన్ అక్రమ సంబంధం... !

    మామగారితో హీరోయిన్ అక్రమ సంబంధం...
    ఇద్దరమ్మాయిలతో సినిమా చాల హోప్స్ పెట్టుకుంది అమలా పాల్. అనుకున్న విజయం సాదించలేదు. కాకపోతే అమలా పాల్‌ తన కెరీర్‌ని ఒక కాంట్రవర్షియల్‌ సబ్జెక్టు ఎంచుకొని.. ఆ సినిమా లో నటించింది. మలయాళంలో ఆమె నటించిన సింధు సమవేలి అప్పట్లో పెద్ద దుమారం రేపింది. మామగారితో అక్రమ సంబంధం పెట్టుకునే కోడలి కథ. ఆ చిత్రం చేసినందుకు తర్వాత చాలా రిగ్రెట్‌ అయ్యానని అమలా పలుమార్లు చెప్పింది.
    మామగారితో హీరోయిన్ అక్రమ సంబంధం
    ఇంకెప్పుడు అలాంటి సినిమాల జోలికి వెళ్లనని.... అలాంటి కాంట్రవర్షియల్‌ సినిమాలకి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని, కమర్షియల్‌ హీరోయిన్‌గా సక్సెస్‌ అవ్వాలని ఉందని ఆమె తన మనస్సులో కోరికను తెలియ చేసింది. అయితే మళ్లీ అలాంటి కాంట్రవర్షియల్‌ సబ్జెక్టు ఉన్న సినిమాలో అమల కథానాయికగా నటించనుందని గుసగుసలు వినబడుతున్నాయి.

    ఓ కొత్త దర్శకుడు ఈమధ్యే ఆమెని కలిసి ఒక కాంట్రవర్షియల్‌ సబ్జెక్ట్‌ చెప్పాడట. ఆ సినిమా చేయడానికి అమల ఒక ప్రక్క భయపడుతున్నా... సినిమా చెయ్యలా వద్దా అన్న సందిగ్దంలో ఉందట. కానీ ఈ క్యారెక్టర్‌కి తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం ఆమెకి కలగటం..... అందుకే ఎలాంటి వివాదాలు వచ్చినా కానీ చేసేద్దామని టెంప్ట్‌ అవుతోందట. ఈ సినిమాతో అమల అన్ని అవార్డులు చేజిక్కించుకుంటుందని సదరు దర్శకుడు కూడా గట్టిగా చెప్తున్నాడట.

    No comments:

    Post a Comment

    Tollywood

    Bollywood

    Kollywood