లివింగ్ రిలేషన్స్‌లో ఉండే హాయి, మరెక్కడా ఉండదు.. పెళ్ళికి ముందు సెక్స్ చేయకపోతే కిక్కే ఉండదు.. పెళ్ళి చేసుకునే ముందు కంపల్సరీగా రిలేషన్‌ను మెయింటెన్ చేసి అతడి మీద నమ్మకం కుదిరితేనే పెళ్లి.. అసలు వివాహ బంధం ఎంత పవిత్రమయిందో సహజీవనం కూడా అంతే పవిత్రమయింది.. జీవిత భాగస్వామి ఇంకొకరితో సంబంధాలు పెట్టుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
ఏంటి అసలు ఇదంతా.. ఇంత పవిత్రమైన మాటలు చెప్పింది ఎవరా అనుకుంటున్నారా? ఇంకెవరు సంచలనాల శృంగార తార షెర్లిన్ చోప్రా. లివింగ్ రిలేషన్స్ మీద షెర్లిన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఇలాంటి అనేక నిజాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. షెర్లిన్ కామెంట్స్ ఇప్పుడు బీ టౌన్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారగా కొందరయితే షెర్లిన్‌తో రిలేషన్‌ను కంటిన్యూ చేయటానికి తెగ ఉత్సాహపడుతున్నారు.
ఇక లివింగ్ రిలేషన్ గురించి పక్కనబెడితే బాయ్‌ప్రెండ్స్ మీద కూడ తన ఒపినియన్‌ను పంచుకుంది. నాకు చాలా మంది బాయ్‌ప్రెండ్స్ ఉన్నారు.. అందరూ నాతో రిలేషన్‌ను మెయింటెన్ చేసే వాళ్ళే. అందులో ఎవరిని ఎంచుకోవాలో అన్నది నా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే న్యూడ్ అందాలతో రెచ్చిపోయిన షెర్లిన్ ఇప్పుడు ఇలా మాటలతో కూడా రెచ్చగొడుతుందనమాట!

No comments:
Post a Comment