హీరో గోపిచంద్ వివాహం రేష్మతో ఈ రోజు ఉదయం ఎన్.కన్వెన్షన్ సెంటర్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకి ఇండస్ట్రీలోని, రాజకీయాలలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు చాలా రోజుల తర్వాత గోపీచంద్ కెరీర్ మళ్ళీ ఊపందుకోనుంది. తన రాబోయే సినిమా ‘సాహసం’ చిత్ర౦ ఫస్ట్ లుక్ కిమంచి రెస్పాన్స్ వచ్చింది.