పవర్‌స్టార్ పవన్‌కి గంటకు లక్షన్నర. ఈ మాట అక్షరాల నిజం అయింది. ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఠకీమని రిలీజ్ చేసిన పవర్‌స్టార్ అత్తారింటికి దారేది ఫస్ట్‌లుక్ టీజర్‌ను గంటకు గంటకు లక్షన్నర మంది చూశారు. ఇప్పటివరకూ అందిన సమాచారం వరకూ 19 గంటలకు 2.19 లక్షల మంది ఈ టీజర్‌ను చూశారు.
ఈ వీడియోను లింక్‌ల ద్వార ప్రమోట్ చేస్తే వీడియోను హిట్ చేయకుండా చూసిన వాళ్ళు 75 వేల మంది. ఈ విధంగా గంటకు లక్షన్నర మంది పవర్‌స్టార్ అ.దా టీజర్‌ను ఇంటర్నెట్‌లో చూడటం జరిగింది.
జంజీర్ ట్రైలర్‌ను 11 రోజులకి 13 లక్షల మంది చూశారు. ఈ విధంగా మరో వారంలో జంజీర్ ట్రైలర్‌ను మించిన హిట్లు ఈ టీజర్‌కు రావచ్చంటున్నారు. దీంతో పవర్ స్టామినా ఏంటో మరోసారి తెలిసింది.