ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 15 July 2013

    స‌మంత‌కు వాచిపోతుంది

    Samantha | Too Busy
    టాలీవుడ్ హీరోల‌కు హీరోయిన్స్ అంటే మ‌హా గౌర‌వం. దీన్నే అలుసుగా తీసుకుంటున్న హీరోయిన్లు హీరోల నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. చివ‌రికి హీరోల‌ను వారి కొంగుకు చుట్టుకుంటారు. ప‌వ‌న్‌కు సమంతా విష‌యంలో ఇదే జ‌రిగిందంటున్నారు.

    అత్తారింటికి దారేది మూవీలో ప‌వ‌న్‌ను స‌మంతా బుట్టలో వేసుకుంద‌ని అంద‌రూ అనుకుంటుంటే, అలాంటిదేమి లేదని యూనిట్ కొట్టిపారేసింది. ఎక్స్‌పెషిల్లీ  ఈ అత్తారింటికి దారేది మూవీలో బిహైండ్‌ సీక్రెట్స్‌ను స‌మంతానే రివీల్ చేసింది. దీనిపై సమంతాకు ప‌నిష్మెంట్ త‌ప్పదంటున్నారు. అందుకే త్రివిక్రమ్ సమంతాకు ఓ కొత్త బాధ్యత‌ను పెట్టాడు.

    మూవీ రిలీజ్ వ‌ర‌కూ ఈ మూవీకు సంబంధించిన ప్రతి విష‌యాన్ని కొంచెం ముందుగానే లీక్ చెయ్యి అని చెప్పాడట. ఏదో టైం పాస్‌కి లీక్ చేస్తున్న మేట‌ర్స్ ఇప్పుడు అఫిషియ‌ల్‌గా మార‌డంతో, ప్రమోష‌న్ బాధ్యత‌ను కొని నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింద‌ని స‌మంత తెగ బెంగ ప‌డుతుంద‌ట‌. ప్రమోష‌న్ బాధ్యత‌ను ఎత్తుకోవ‌డంతో స‌మంతాకు వాచిపోవ‌డం ఖాయం అంటున్నారు టాలీ ఇండ‌స్ట్రీ.

    Post Comments

    Tollywood

    Bollywood

    Kollywood