బాహుబలికి అనుష్క షాకిచ్చింది, తన అందాలతో మీ అందరి మతులు పోగొడ్తానని చెప్పింది, ఇంతకు ముందెన్నడు చూడని అందాల అనుష్కను చూడబోతున్నారని చెప్పి సినిమా యూనిట్ అంతా నోరెళ్ల పెట్టేలా చేసింది.
అనుష్క అలా అందంగా కనిపిస్థానని చెప్పాకా షాక్ తినని వారెవ్వరు, 31లో పడ్డాక కూడా స్వీట్ 16లను తలదన్నేవిదంగా కనిపిస్థూ ఫేస్ బుక్కులో సైతం మతి పోగొడ్తున్న సుందరి ఆమె. రాజమౌళి ఇప్పుడు రామోజి ఫిలిం సిటీలో బాహుబలి సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరిస్థున్నారు.
ఈ సినిమా లో అనుష్క ఓ కొత్త రూపంలో ట్రిమ్ గా కనిపించనుందట, ఆసీన్ల చిత్రీకరణకోసం బాహుబలి షూటింగ్ లో పాల్గొననుందట. అయితే ఇప్పుడు మాత్రం అనుష్క తనతో గుణశేఖర్ తీస్థున్న రుద్రమదేవి సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఆమె ఎప్పుడు వస్థుందో, బాహుబలి యూనిట్ ఆమెను చూసి ఎప్పుడు షాక్ తింటుందో అంటే కొన్నిరోజులు వేచిచూడాలి.