ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 5 September 2013

    హల్ చల్ చేస్తున్న ధూమ్ 3 ట్రైలర్

    ధూమ్ 3 మూవీ ట్రైల‌ర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోరీక‌ను తీర్చాడు అమీర్‌ఖాన్‌. ఈ మూవీలో అమీర్ చేసిన స్టంట్స్ కోసం యావ‌త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఎందురు చూస్తుంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన‌ ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను తెగ అల‌రిస్తుంది. ఈ సంవ‌త్సరం బాలీవుడ్‌లో భారీ చిత్రాలు వ‌రుస‌గా రిలీజ్ అవుతున్నాయి. దీపావ‌ళికి క్రిష్‌3, క్రిస్‌మ‌స్‌కి ధూమ్3 ఇలా వ‌రుస మూవీలు క్యూ క‌ట్టడంతో థియోట‌ర్లు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. అమీర్‌ఖాన్ స‌ర‌స‌న న‌టించిన క‌త్రినాకైఫ్ ధూమ్‌3 కోసం ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంది. ఫారిన్‌లో స్టంట్స్ నేర్చుకుని ఈ మూవీ షూటింగ్‌లొ పొల్గొంది. అంతేకాకుండా అమీర్ ఖాన్‌, ధూమ్‌3 కోసం మ‌రే ప్రాజెక్ట్‌ను ఒప్పుకోలేదు. దాదాపు 9 నెల‌ల పాటు ఈ మూవీ షూటింగ్ కోసం త‌న కాల్షీట్లను ఇచ్చాడు. అమీర్ ఖాన్ ఈ మ‌ధ్య కాలంలో ఇన్ని నెల‌ల పాటు ఒక మూవీ కోసం కాల్షీట్స్ ఇవ్వడం అనేది ఈ మూవీనే అని అంటున్నారు బాలీవుడ్‌. మొత్తంగా ఈ క్రిస్‌మ‌స్‌కి ధూమ్3 మూవీ రికార్డుల వ‌ర్షం కురిపించ‌డం ఖాయం అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood